యోగాసనాలు వేసినంత మాత్రాన యోగి కాడు. క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే మంచి ఆరోగ్యవంతుడౌతాడు అంతే. యోగవిద్య వేరు. యోగాసనాలు వేరు. ‘యోగశ్చిత్తవృత్తి నిరోధః’ – అన్నారు పతంజలి. చిత్తవృత్తులు నిరోధించి, పరమాత్మతో కలిగే సంయోగమే యోగం. దానికి అష్టాంగయోగం ఆధారం. యమ, నియమ, ప్రాణాయామ, ధ్యానాదులు ఇందులో చెప్పబడతాయి. అది ఆహార విహార నియమాలతో, ఇంద్రియ నిగ్రహాలతో సాగించాల్సిన సాధన.
యోగాసనాలు వీస్తూ ఉంటే, ఎంత కాలానికి “యోగి” కాగలం?