సాయంకాలం ఇంటిని శుభ్ర పరచవచ్చా..?

1
24727

eveningసాయంకాలం ఇంటిని శుభ్రపరచుకోవచ్చా లేదా అన్నది ఎప్పటి  నుంచో చాలామందిని వేధిస్తున్న సమస్య. సాయంకాలం ఇంటిని శుభ్రప్రచకూడదు అని మన పూర్వీకులు ఎందుకు చెప్పారంటే, పూర్వకాలం లో విద్యుత్తు ఉండేది కాదు. కాబట్టి చీకట్లో లేదా మసక వెలుతురు లో ఇల్లు శుభ్రం చేయడం వల్ల చిన్న చిన్న, విలువైన వస్తువులు తెలియక బైట పారేసే ప్రమాదం ఉండేది. ఆ చెత్తను పారేసే చోట పాములు లేదా పురుగులు ఉండి, వాటి బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకని సందె వెలుతురు లోనూ చీకట్లోనూ ఇల్లు శుభ్రం చేసే వారు కాదు. మరొక కారణం సాయంత్రం లక్ష్మీ దేవి ఇంటికి వచ్చే వేళ కనుక ఇల్లు అప్పటికే శుభ్ర పరచి ఉంచాలి. ఆ సమయం లో చీపురు పట్టి ఊడవటం వల్ల మహాలక్ష్మి మరలి వెళ్లిపోతుందని అంటారు. అందుకని సాయంకాలానికి ముందే ఇంటిని శుభ్ర పరచాలి. అసుర సంధ్య వేళలో ఇంటిని శుభ్ర పరచరాదు.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here