సాయంకాలం ఇంటిని శుభ్ర పరచవచ్చా..? | Can we Clean Home in the Evening in Telugu

Can we Clean Home in the Evening in Telugu – సాయంకాలం ఇంటిని శుభ్రపరచుకోవచ్చా లేదా అన్నది ఎప్పటి  నుంచో చాలామందిని వేధిస్తున్న సమస్య. సాయంకాలం ఇంటిని శుభ్రప్రచకూడదు అని మన పూర్వీకులు ఎందుకు చెప్పారంటే, పూర్వకాలం లో విద్యుత్తు ఉండేది కాదు. కాబట్టి చీకట్లో లేదా మసక వెలుతురు లో ఇల్లు శుభ్రం చేయడం వల్ల చిన్న చిన్న, విలువైన వస్తువులు తెలియక బైట పారేసే ప్రమాదం ఉండేది. ఆ చెత్తను పారేసే … Continue reading సాయంకాలం ఇంటిని శుభ్ర పరచవచ్చా..? | Can we Clean Home in the Evening in Telugu