శ్రీ చక్రం ఇంట్లో ఉండవచ్చా? | Can We Keep Sri Chakra in Home in Telugu

0
17640

can-we-keep-sri-chakra-at-home

Back

1. శ్రీ చక్రం ఇంట్లో ఉండవచ్చా?

శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం అత్యంత మహిమాన్వితమైనది. శ్రీ చక్రం లలితాత్రిపురసుందరీ దేవీయొక్క స్వరూపం. యంత్రం లేని పూజ సఫలం కాదని శాస్త్రోక్తి.  శ్రీ చక్ర మహిమను వర్ణించడానికి బ్రహ్మ దేవునికి కూడా సాధ్యం కాదని అంటారు. శ్రీ చక్రాన్ని లేదా శ్రీ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోడానికి చాలామంది సందేహిస్తారు. తప్పకుండా శ్రీ చక్రాన్ని ఇంట్లో పూజించవచ్చు. . శ్రీ యంత్రాన్ని ఇంట్లో పూజించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here