పూజా కార్యక్రమాలులో స్టీల్‌ సామానులు వాడవచ్చునా ? | Can We Use Steel Vessels for Pooja

0
8892
Annaprashan_offerings
పూజా కార్యక్రమాలులో స్టీల్‌ సామానులు వాడవచ్చునా ? | Can We Use Steel Vessels for Pooja

పూజా కార్యక్రమాలులో స్టీల్‌ సామానులు వాడవచ్చునా ? | Can We Use Steel Vessels for Pooja

Can We Use Steel Vessels for Pooja ఆరోగ్యపరంగాను … అటు ఆధ్యాత్మిక పరంగాను స్టీలు పాత్రలను వాడకూడదని శాస్త్రం చెబుతోంది.

స్తోమత వుంటే వెండి – బంగారం, లేదంటే ఇత్తడి – రాగి పాత్రలను వాడటమే అన్ని విధాలా మంచిదని చెబుతోంది. స్టీలు ( ఇనుము) శని సంబంధమైన లోహం కనుక, దానికి బదులుగా ఇతరలోహాలతో చేసిన పాత్రలను మాత్రమే పూజకు వాడాలనీ, అప్పుడే ఎలాంటి దోషాలు లేని పరిపూర్ణమైన ఫలితాలను పొందవచ్చని పెద్దలు మాట .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here