కావ్యమై, ఇతిహాసమై అలరారుతున్న పవిత్ర గ్రంథం రామాయణం. అది ధర్మబోధనమే కాక, మహిమాన్వితం కూడా, అందులో భాగమైన సుందరకాండను స్త్రీలు పారాయణం చేయరాదని చెప్పడానికి ఎక్కడా ప్రమాణం లేదు. స్త్రీలు కూడా పఠించవచ్చు. పారాయణ చేయవచ్చు.