శ్రీ కూర్మం (తాబేలు) ఇంట్లో ఉండవచ్చునా ? | Can you Pet Tortoise in Telugu

0
15651
tortoise-47047_640
శ్రీ కూర్మం (తాబేలు) ఇంట్లో ఉండవచ్చునా ? | Can you Pet Tortoise in Telugu

Can you Pet Tortoise – ఇంట్లో మీకై మీరు తాబేళ్లను పెంచడంలో తప్పులేదు.కాని తాబేలు అదంతట అదే ఇంట్లోకి ప్రవేశిస్తే మాత్రం అపశకునమే. అలా తాబేలు మీ ఇంట్లోకి వస్తే అపసకునము అని గమనించాలని పెద్దల మాట
తాబేలు ప్రవేశించిన వెంటనే ఆ ఇంటిలో నివసించే వారికి ఇబ్బందులు తప్పవు. ఇంకా ఆ ఇంటి యజమాని ఆ గృహాన్ని ఖాళీ చేసి వేరొక ఇంటికి వెళ్లడం చేయాలి. అయితే అదే ప్రాంతంలో ఉంటే మాత్రం ఇక్కట్లు అధికం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here