నిద్ర పట్టట్లేదా ? Avoid Sleeping Problems in Telugu

1
11881
ratri suktam
నిద్ర పట్టట్లేదా ? Avoid Sleeping Problems in Telugu

1. నిద్ర పట్టట్లేదా ?

Avoid Sleeping Problems in Telugu నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారా..?

నిద్ర మాత్రల వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారా..?

మీరేకాదు ఉద్యోగ పరమైన ఒత్తిళ్ళు , కుటుంబ సమస్యలు,ఆరోగ్య సమస్యలు,ఆర్థిక సమస్యలు ఇలా అనేక రకాల కారణాల తో చాలామంది ఈ సమస్య తో బాధ పడుతున్నారు. అస్తవ్యస్తమైన పనివేళలు, ఆహారపుటలవాట్లు, చెడు అలవాట్లు కూడా నిద్రలేమికి ప్రధానమైన కారణాలు. సరైన వ్యాయామం, ధ్యానం ద్వారా నిద్రలేమి సమస్యని అధిగమించవచ్చు. వీటన్నిటి తో పాటు ఏవైనా దృష్టి దోషాలు తగిలినా, దిష్టి తీసేసిన వాటిని తొక్కినా, పడుకునే గది వాతావరణం సరిగా లేకున్నా, ఆచోట చెడు ప్రభావాలు ఉన్నా నిద్రలేమి సమస్య రావచ్చు. అటువంటి సమయం లో రాత్రీ సూక్తాన్ని పఠించడం వల్ల ప్రశాంత మైన నిద్రను పొందవచ్చు.

క్లిక్ హియర్ >>>-: రాత్రీ సూక్తమ్ :-<<<

రాత్రీ సూక్తాన్ని ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే సమయం లో చదవడం వలన,

ఎటువంటి చెడు ప్రభావాలూ లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలరు.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here