చతుర్వేదకృత శివ స్తుతి

0
1390
చతుర్వేదకృత శివ స్తుతి
చతుర్వేదకృత శివ స్తుతి

చతుర్వేదకృత శివ స్తుతి

ఋక్ ఉవాచ:
యదన్తస్థాని భూతాని యతః సర్వం ప్రవర్తతే |
యదాహుస్తత్పరం తత్త్వం స రుద్రస్త్వేక ఏవ హి ||
యజురువాచ:
యో యజ్ఞైరఖిలైరీశో యాగేన చ సమిజ్యతే |
యేన ప్రమాణం హి వయం స ఏకః సర్వదృక్‌ శివః!!
సామవేద ఉవాచ:
యేనేదం భ్రామ్యతే విశ్వం యోగిభిర్యో విచిన్త్యతే |
యద్భాసా భాసతే విశ్వం స ఏకస్త్ర్యంబకః పరః!!
అథర్వ ఉవాచ:
యం ప్రపశ్యన్తి దేవేశం భక్త్యానుగ్రహిణో జనాః |
తమాహురేకం కైవల్యం శంకరం దుఃఖతస్కరమ్‌!!
ప్రణవ ఉవాచ:
న హ్యేష భగవాన్ శక్త్యా స్వాత్మనో వ్యతిరిక్తయా
కదాచిద్రమతే రుద్రో లీలారూపధరో హరః
అసౌ హి భగవానీశః స్వయంజ్యోతిః సనాతనః
ఆనందరూపా తస్యైషా శక్తిర్నాగన్తుకీ శివా!!
నాలుగు వేదములు, ఓంకారం కలిసి బ్రహ్మలోకంలో పలికిన శివతత్త్వ సారములివి. వేదసారంగా చెప్పబడిన ఈ స్తుతుల పఠనం వేదమయ స్తుతి ఫలాన్నిస్తుంది.

శివభక్తులైన వారు పారాయణ చేసుకోదగిన శ్లోకములు. చతుర్వేదములతో శివుని స్తుతించిన పుణ్య విశేషం లభించగలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here