
Chaitra Amavasya History
1చైత్ర అమావాస్య
హిందూ మతంలో అమావాస్యకి పౌర్ణమిలకి అత్యంత ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇవి నెలకు ఒకసారి చోప్పున ప్రతి నెల వస్తాయి. అమావాస్యని ఒక్కో నెల ఒక్కో పేరుతో పిలుస్తారు. ఎలా అంటే, చైత్ర మాసంలో వచ్చెది చైత్ర అమావాస్య అని అలా పిలుస్తుంటారు. అమావాస్య రోజు దాన ధర్మాలు, నది స్నానం, సుర్యున్ని పూజించడం వల్ల మన పూర్వికులను ప్రసన్నం చేసుకొవచ్చు. అంతటి విశిష్టత కలిగినది అమావాస్య.