ఇలాంటి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్రం తాండవం ఆడుతుంది?! | Chanakya Niti About Goddess Lakshmi Devi At Home

0
1565
Chanakya Niti About Goddess Lakshmi Devi At Home
What are the Chanakya Niti About Goddess Lakshmi Devi At Home?

Chanakya Niti About Goddess Lakshmi Devi Left Your Home

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

2ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది? (What Kind of Atmosphere in the House Does Lakshmi Devi Leave?)

1. శుభ్రత లేని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అపరిశుభ్రత అంటే లక్ష్మీదేవికి అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకే ప్రతిరోజు మన ఇంట్లో శుభ్రత ఉంచుకోవాలి.
2. ఆహారాన్ని గౌరవించని వారి ఇంట్లో ఎటువంటి పరిస్థితిలో లక్ష్మి దేవి ఇంట్లో ఉండదు. ఆహారాన్ని గౌరవించేవారు, ఆహారాన్ని వృధా చేసేవారు అంటే అసలు ఇష్టం ఉండదు.
3. ఇంట్లో ఎక్కువ గొడవలు జరిగే అవకాశం ఉన్నా సరే లక్ష్మీదేవికి అసలు ఇష్టం ఉండదు. ఇంట్లో ఆడవారు లక్ష్మీదేవి తో సమానం. ఇంట్లో ఆడవారు సంతోషంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో నిలుస్తారు.
4. సోమరిపోతులు ఉన్న ఇల్లు అన్న లక్ష్మి దేవి అనుగ్రహం అసలు ఉండదు. కష్టపడేవారంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
5. లంచం, అవినీతి, అన్యాయం చేసిన వారు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇళ్లలో ఉండే వారి మంచి పనులు చెయ్యాలి.

Related Posts

రాశుల వారిగా వార ఫలాలు : డిసెంబర్ 10 నుంచి 16 2023 వరకు | Weekly Horoscope December 10 – 16, 2023

డిసెంబర్ నెలలో ఈ రాశుల వారి రాత మారనుందా?! | Budh Gochar 2023

2024లో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి భారీగా ఆర్థిక లాభం! | Rahu Gochar

కుజదోషం పోవాలంటే లాల్ కితాబ్ పరిహారాలు చేయాలి?! | Lal Kitab Remedies for Kuja Dosha

బుధుడి సంచారంతో ఈ రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో పెను మార్పులు!? | Mercury Transit 2023

శతభిష నక్షత్రంలోకి శని భగవానుడు! ఈ రాశులకు ధన యోగం!? | Shani Transit in Shatabhisha Nakshatra

ఈ రాశులపై కుబేరుడి కటాక్షం ఎళ్ళవేళలా ఉంటుంది | Kuber Dev Blesses These Zodiac Signs Specifically

రాశుల వారిగా వార ఫలాలు – 26 నవంబర్ నుంచి 02 డిసెంబర్ 2023 వరకు | Weekly Horoscope 26 -11-2023 To 02-12-2023

Next