చాణక్య సూత్రాలు | Chanakya Sutras in Telugu

చాణక్య సూత్రాలు | Chanakya Sutras in Telugu * ముందు ఆత్మని సంపాదించుకున్న తరువాత, అనగా తనకు తాను చక్కబరుచుకున్న తరువాత సహయుల్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి. * సహాయులు లేనివాడు ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి రాలేడు .సుఖ దుఃఖాలు సమానంగా పంచుకున్నవాడే సహాయకుడు. * స్నేహితుడు కదా అని విద్యావినయాలు లేనివాడిని మంత్రిగా చేసుకోకూడదు . * ఆలొచనలు బయటపెట్టినవాడు అన్ని పనులు చెడగొట్టుకుంటాడు. ఆలొచనలు చాలా రహస్యంగా ఉంచడం చాలా శ్రేష్టమైనది … Continue reading చాణక్య సూత్రాలు | Chanakya Sutras in Telugu