సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ

0
330
Chandanotsavam at Simhachalam Temple on vaishaka Pournami
Chandanotsavam at Simhachalam Temple on vaishaka Pournami

Chandanotsavam at Simhachalam Temple on vaishaka Pournami

సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామికు రెండోవిడత చందన సమర్పణ

సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు ప్రపంచం నలు ములాల నుండి వేలాదిగా తరలి వస్తారు. భక్తులందరూ నియమనిష్ఠలతో లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. నిజరూప దర్శనం తర్వాత మొదటి విడత చందన సమర్పణ చేయడం జరుగుతుంది. సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారికి రెండో విడత చందన సమర్పణ శుక్రవారం జరుగుతుంది. స్వామివారికి ఆర్జిత సేవలు అధికారుల రద్దు చేయడం జరిగింది. వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పూర్ణిమ సందర్భంగా స్వామి వారికి రెండో విడత చందన సమర్పణ శాస్త్రోక్తంగా 3 మణుగుల చందనాన్ని సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారికి సమర్పించనున్నారు.

మే 5వ తేది శుక్రవారం నాడు తెల్లవారుజామున 2.30 Pm సుప్రభాత సేవ పూర్తి చేశారు. తర్వాత స్వామి వారికి రెండో విడత చందన సమర్పణ వేదమంత్రోశ్చరణలు 3 మణుగుల చందనాన్ని సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారికి సమర్పించారు.

Related Posts

టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…

తిరుమల శ్రీవారి భక్తులకు మరో కన్నుల పండుగ | Upcoming Celebration in Tirumala

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!