సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ

Chandanotsavam at Simhachalam Temple on vaishaka Pournami సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామికు రెండోవిడత చందన సమర్పణ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు ప్రపంచం నలు ములాల నుండి వేలాదిగా తరలి వస్తారు. భక్తులందరూ నియమనిష్ఠలతో లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. నిజరూప దర్శనం తర్వాత మొదటి విడత చందన సమర్పణ చేయడం జరుగుతుంది. సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారికి రెండో విడత … Continue reading సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ