ప్రతి శుక్రవారం రాత్రి ఈ మంత్రాలను పఠిస్తే ధనం తుఫానులా వస్తుంది | Power of Hindu Mantras

0
1165
Power of Hindu Mantras
Every Friday Chant Venus Mantra

Power of Venus Mantras?

1శుక్రుడు మంత్రాలకు ఉన్న శక్తి?

హిందు మంత్రాలకు అద్బుతమైన శక్తి ఉంటుంది అందుకే పూజారులు ప్రతి రోజు అలయాల్లో మంత్రాలను ఉచ్చరిస్తారు. మంత్రాలు దైవ భాషలో ఉంటాయి, వీటి శక్తిని అంచన వేయటం, అర్ధం చేసుకోవటం సామాన్యుల వల్ల కాదు. మరి ఏ మంత్రాలు పటిస్తే అదృష్టం మరియు ధనలక్ష్మి మన ఇంటి తలుపు తడుతుండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడికి చాల ప్రాముఖ్యం ఇచ్చారు. శుక్రిడి స్థానం బలంగా ఉంటే కుటుంబంలో సమస్యలు రావు, ఆర్థికాభివృద్ధి, సొంత ఇల్లు, కారు కోనుగోలు చేస్తారు కాని ఈ గ్రహం బలహీనంగా మారితే కష్టాలు తప్పవు. అంటే అనారోగ్యాలు, కోరికలు నెరవేరకపోవడం, అప్పులు, కుటుంబ కలహాలు ఇలా జీవితం అతి తక్కువ సమయంలో దుర్భరంగా మారుతుంది. కావున శుక్రుడు బలహీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back