12 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణంలో చతుర్గ్రాహి యోగం, ఈ 4 రాశులకు అదృష్టం పట్టబోతుంది! | Chaturgrahi Yoga on Solar Eclipse 2023

0
49302
Chaturgrahi Yoga 2023
Chaturgrahi Yoga on Solar Eclipse 2023

Chaturgrahi Yoga 2023

1చతుర్గ్రాహి యోగం 2023

2023 సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం మే 5, 2023న ఏర్పడనుంది. బుద్ధ పూర్ణిమ కూడా ఈరోజు రావడం విశేషం. ఈ తొలి చంద్రగ్రహణం తులారాశి మరియు స్వాతి నక్షత్రంలో ఏర్పడనుంది.

చతుర్గ్రాహి యోగం అనగానేమి? (What is Chaturgrahi Yoga?)

మేషరాశిలో 12 సంవత్సరాల తర్వాత సూర్య గ్రహం, బుధ గ్రహం, గురు గ్రహం మరియు రాహువు ప్రవేశించారు. మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన వెంటనే ఈ చతుర్గ్రాహి యోగం యోగం ముగుస్తుంది. మధ్యలో ఉన్న పది రోజులు కొన్ని రాశి వారికి అసలు తిరుగు ఉండదు.

కుండలిలో చతుర్గ్రహి యోగం ఏర్పడడంతో మొత్తం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో 4 రాశుల వారికి తొలి చంద్రగ్రహణం మే 5 నుండి 15 వరకు , 10 రోజులు పాటు మంచి లాభాలు అందుతాయి. సూర్య గ్రహం, బుధ గ్రహం, గురు గ్రహం మరియు రాహువు సంచారం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.

Back