3. ఛిన్నమస్తా దేవి – దశమహావిద్యలు | Chinnamasta Devi Dasamahavidya in Telugu

ఛిన్నమస్తఎవరు? ఆమె ఎలా ఉంటుంది ? ఛిన్న మస్తాదేవి కే వజ్ర వైరోచనీ అనీ,ప్రచండ చండీ అనీ పేర్లు కలవు. ఉత్తర భారతదేశం లో చింతపుర్ణీ అని పిలుస్తారు. శక్తి ఉపాసకులైన శాక్తేయులు, తాంత్రికులు అమ్మవారి ఉపాసనను చేస్తారు. ‘ఛిన్న’ అంటే ఖండించిన, ‘మస్తా’ అంటే శిరస్సు. తన శిరస్సును తానే ఖండించుకుని ఆ రుధిరధారలను తానే తాగుతూ కనిపిస్తుంది. ఆమె మైథునం చేస్తున్న జంట పై నిలబడి ఉంటుంది. ఆమె శరీరం నుండీ మూడు రక్తధారలు … Continue reading 3. ఛిన్నమస్తా దేవి – దశమహావిద్యలు | Chinnamasta Devi Dasamahavidya in Telugu