ఈరోజు చుక్కల అమావాస్య – గౌరీవ్రతం | Chukkala Amavasya Puja Gauri Vratam In Telugu

0
11501
lamps
Chukkala Amavasya Puja Gauri Vratam In Telugu

Chukkala Amavasya Puja Gauri Vratam In Telugu

Hariome – Chukkala Amavasya Puja Gauri Vratam In Telugu – లక్ష్మిప్రదమైన శ్రావణమాస ప్రారంభానికిముందు వచ్చే అమావాస్య కనుక ఈ రోజు అధికసంఖ్యలో దీపాలను పెట్టి లక్ష్మీదేవిని పూజించడం మంగళప్రదమని ధర్మశాస్త్ర వచనం. అంతేకాక దక్షిణాయనంలో మొదటిది కనుక ఈ దీపప్రజ్జ్వలనతో పితృ దేవతలు కూడా సంతోషిస్తారు.

ఈ రోజున గౌరీవ్రతం ఆచరించే విధానంకూడా చెప్పబడింది. పసుపుముద్దను తయారుచేసి దానియందు గౌరీదేవిని ఆవహింప జేసి షోడశోపచార పూజలుచేసి కుడుములు నైవేద్యముగా పెట్టవలెను. పూజలో భాగంగా రెండు రక్షలను తయారుచేసి ఒకటి గౌరీదేవికి సమర్పించి మరొకటి చేతికి ధరించాలి. కన్యలు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం జరిగే ఆస్కారం ఉంది. వివాహితలకు సౌభాగ్యప్రదం.

Chaitra Amavasya 2023 | చైత్ర అమావాస్య యొక్క ప్రాముఖ్యత, చేయవల్సిన పరిహారాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here