
1. చుక్కాపురం నరసింహస్వామి ఆలయం
ఉత్తర తెలంగాణా ప్రాంతం లో అత్యంత ప్రాచుర్యం పొందిన నరసింహ క్షేత్రం చుక్కాపూర్ లేదా చుక్కాపురం. ఇక్కడి నరసింహస్వామి దేవాలయం మొదట చోళుల కాలం లో నిర్మించబడింది. హిందూ ఆలయాలను ధ్వంసం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న నిజాం రాజు ఆలయాన్ని కూల గొట్టి, స్వామి విగ్రహాన్ని పక్కనే ఉన్న నీటి కాలువ లో వేయించాడు. కొంత కాలం తర్వాత ప్రజలు ఆ నీటి కాలువ మీద స్వామి ఉన్న చోటే ఆలయాన్ని నిర్మించారు.
Promoted Content