తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates

TTD About New Security Audit in Tirumala తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు ప్రపంచంలోనే భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చే దేవాలయం తిరుమల. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈ మద్య భద్రత వైపల్యాలు వెలుగుచుస్తున్నాయి. ఇప్పుడు టీటీడీ తిరుమలలో భద్రత పైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 1. మాడ వీధుల్లో సాయుధ బలగాల నిఘాను పెట్టనుంది. 2. యాంటీ డ్రోన్ టెక్నాలజీని త్వరితగతిన అందుబాటులోకి తిసుకురవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 3. భద్రతా పరమైన … Continue reading తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates