మధుమేహం నియంత్రణకు | How to Control Diabetis in Telugu

శలభాసనంతో మధుమేహం నియంత్రణ శలభాసనం తామర స్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. శలభాసనం ఎలావేయాలి ? అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి. దరం, ఛాతీ,చుబకం నేలను తాకుతూ ఉండాలి. భుజాలు చదునుగా పరచాలి. వేళ్ళను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకు రావాలి. మెల్లగా గాలి పీల్చకుని 10 సెకనులు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చకుంటే కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. … Continue reading మధుమేహం నియంత్రణకు | How to Control Diabetis in Telugu