ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు ? | Why we Should Use Cow Milk for Pooja

శ్లో !! గ్రీవా మస్తక సంధేతు తాసాం గంగా ప్రతిష్ఠితా సర్వదేవ మయోగానః సర్వతీర్థమయాస్తదా !! గోవు యొక్క గొంతుక నందు,పొదుగులో,మూత్రములో,గంగా దేవి ఉంది . అంతే కాదు గోవు యొక్క అన్ని అంగములు లో కలిపి సర్వ దేవతలు ఉన్నారు అని శాస్త్రములు చెప్పుతున్నాయి . గోవు యొక్క మలముత్రాలులో పెన్సిలిన్ ఉంది అని నిరూపితం అయినది. అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా గోమాత గొప్పదనం అంతా ఇంతా కాదు . ప్రతీ … Continue reading ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు ? | Why we Should Use Cow Milk for Pooja