రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas

0
175
Rakhi gift for your sister according to her zodiac sign
What are the Rakhi Gifts For Your Sister According to Her Zodiac Sign?

Creative Rakhi Gift Ideas To Present To Your Sister

1రాఖీ పండుగకి అక్కాచెల్లెళ్లకి ఈ బహుమతులు ఇవ్వండి

రాఖీ కీ పౌర్ణమి రోజు ఏ రాశి వారికి ఏ బహుమతులు ఇవ్వలో తెలుసుకోండి.

రాఖీ పౌర్ణమి అన్నచేల్లేలు అక్క తమ్ముడు కి మధ్య ప్రేమానురాగాల కు ప్రతీకగా చెప్పుకుంటారు. అందుకే మన దేశంలో కుల, మతాలకు అతీతంగా రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ సారి రాఖీ పండుగ ఆగస్టు 30 మరియు 31 తేదీల్లో జరుపుకోనున్నారు. రాఖీ కట్టిన అక్క చెల్లెలకు రక్షణ ఉంటాము అని భరోసా ఇస్తారు వారి అన్నదమ్ములు.

రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెలకు కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. ఎవరికి వారు వారి స్థాయి బట్టి కానుకలు ఇస్తారు. అయితే మీ అక్క చెల్లెలకు వారి రాశి ఆధారంగా వారి లక్షణాలు సరిపోయే బహుమతి ఇవ్వడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేక లక్షణం మరియు వ్యక్తిత్వం ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి రాఖీ బహుమతి మంచిదని ఇక్కడ తెలుసుకోండి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back