దకారాది శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం | Dakaradi Sri Durga Sahasranama Stotram in Telugu

0
625
Dakaradi Sri Durga Sahasranama Stotram in Telugu
Dakaradi Sri Durga Sahasranama Stotram Lyrics in Telugu

Dakaradi Sri Durga Sahasranama Stotram in Telugu

1దకారాది శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం

శ్రీ దేవ్యువాచ |
మమ నామ సహస్రం చ శివపూర్వవినిర్మితమ్ |
తత్పఠ్యతాం విధానేన తథా సర్వం భవిష్యతి || ౧ ||

ఇత్యుక్త్వా పార్వతీ దేవి శ్రావయామాస తచ్చ తాన్ |
తదేవ నామసాహస్రం దకారాది వరాననే || ౨ ||

రోగదారిద్ర్యదౌర్భాగ్యశోకదుఃఖవినాశకమ్ |
సర్వాసాం పూజితం నామ శ్రీదుర్గా దేవతా మతా || ౩ ||

నిజబీజం భవేద్బీజం మంత్రం కీలకముచ్యతే |
సర్వాశాపూరణే దేవీ వినియోగః ప్రకీర్తితః || ౪ ||

ఓం అస్య దకారాది శ్రీదుర్గాసహస్రనామ స్తోత్రస్య శ్రీశివ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీదుర్గా దేవతా, దుం బీజం, దుం కీలకం, రోగ దారిద్ర్య దౌర్భాగ్య శోక దుఃఖ వినాశనార్థే సర్వాశాపూరణార్థే నామపారాయణే వినియోగః |

ధ్యానం –
విద్యుద్దామసమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేటవిలద్దస్తాభిరాసేవితామ్ |
హసైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ||

స్తోత్రం –
దుం దుర్గా దుర్గతిహరా దుర్గాచలనివాసినీ |
దుర్గమార్గానుసంచారా దుర్గమార్గనివాసినీ || ౧ ||

దుర్గమార్గప్రవిష్టా చ దుర్గమార్గప్రవేశినీ |
దుర్గమార్గకృతావాసా దుర్గమార్గజయప్రియా || ౨ ||

దుర్గమార్గగృహీతార్చా దుర్గమార్గస్థితాత్మికా |
దుర్గమార్గస్తుతిపరా దుర్గమార్గస్మృతిః పరా || ౩ ||

దుర్గమార్గసదాస్థాలీ దుర్గమార్గరతిప్రియా |
దుర్గమార్గస్థలస్థానా దుర్గమార్గవిలాసినీ || ౪ ||

దుర్గమార్గత్యక్తవస్త్రా దుర్గమార్గప్రవర్తినీ |
దుర్గాసురనిహంత్రీ చ దుర్గదుష్టనిషూదినీ || ౫ ||

దుర్గాసురహరా దూతీ దుర్గాసురవినాశినీ |
దుర్గాసురవధోన్మత్తా దుర్గాసురవధోత్సుకా || ౬ ||

దుర్గాసురవధోత్సాహా దుర్గాసురవధోద్యతా |
దుర్గాసురవధప్రేప్సుర్దుర్గాసురమఖాంతకృత్ || ౭ ||

దుర్గాసురధ్వంసతోషా దుర్గదానవదారిణీ |
దుర్గవిద్రావణకరీ దుర్గవిద్రావణీ సదా || ౮ ||

దుర్గవిక్షోభణకరీ దుర్గశీర్షనికృంతినీ |
దుర్గవిధ్వంసనకరీ దుర్గదైత్యనికృంతినీ || ౯ ||

దుర్గదైత్యప్రాణహరా దుర్గదైత్యాంతకారిణీ |
దుర్గదైత్యహరత్రాతా దుర్గదైత్యాసృగున్మదా || ౧౦ ||

దుర్గదైత్యాశనకరీ దుర్గచర్మాంబరావృతా |
దుర్గయుద్ధోత్సవకరీ దుర్గయుద్ధవిశారదా || ౧౧ ||

దుర్గయుద్ధాసవరతా దుర్గయుద్ధవిమర్దినీ |
దుర్గయుద్ధహాస్యరతా దుర్గయుద్ధాట్టహాసినీ || ౧౨ ||

దుర్గయుద్ధమహామత్తా దుర్గయుద్ధానుసారిణీ |
దుర్గయుద్ధోత్సవోత్సాహా దుర్గదేశనిషేవిణీ || ౧౩ ||

దుర్గదేశవాసరతా దుర్గదేశవిలాసినీ |
దుర్గదేశార్చనరతా దుర్గదేశజనప్రియా || ౧౪ ||

దుర్గమస్థానసంస్థానా దుర్గమధ్యానుసాధనా |
దుర్గమా దుర్గమధ్యానా దుర్గమాత్మస్వరూపిణీ || ౧౫ ||

దుర్గమాగమసంధానా దుర్గమాగమసంస్తుతా |
దుర్గమాగమదుర్జ్ఞేయా దుర్గమశ్రుతిసమ్మతా || ౧౬ ||

దుర్గమశ్రుతిమాన్యా చ దుర్గమశ్రుతిపూజితా |
దుర్గమశ్రుతిసుప్రీతా దుర్గమశ్రుతిహర్షదా || ౧౭ ||

దుర్గమశ్రుతిసంస్థానా దుర్గమశ్రుతిమానితా |
దుర్గమాచారసంతుష్టా దుర్గమాచారతోషితా || ౧౮ ||

దుర్గమాచారనిర్వృత్తా దుర్గమాచారపూజితా |
దుర్గమాచారకలితా దుర్గమస్థానదాయినీ || ౧౯ ||

దుర్గమప్రేమనిరతా దుర్గమద్రవిణప్రదా |
దుర్గమాంబుజమధ్యస్థా దుర్గమాంబుజవాసినీ || ౨౦ ||

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.

Back