దక్షిణామూర్తి స్తోత్రం | Dakshinamurthy Stotram

0
3424

dakshinamurthy-stotram

దక్షిణామూర్తి స్తోత్రం | Dakshinamurthy Stotram

దక్షిణామూర్తి స్తోత్రం

ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ || ౧ ||

అద్రాక్ష మక్షీణ దయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే |
మౌనేన మందస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదంతమ్ || ౨ ||

విద్రా వితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్ |
నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధమ్ || ౩ ||

అపార కారుణ్య సుధాతరంగైరపాంగ పాతైరవలోకయంతమ్ |
కఠోర సంసారనిదాఘతప్తాన్మునీ నహం నౌమి గురుం గురూణామ్ || ౪ ||

మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః |
ఓంకార రూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాంత మపాకరోతు || ౫ ||

కలాభి రిందోరివ కల్పితాంగం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్ |
ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిర ప్రభాతమ్ || ౬ ||

స్వదక్షజానుస్థిత వామపాదం పాదోదరాలంకృతయోగపట్టమ్ |
అపస్మృతే రాహిత పాదమంగే ప్రణౌమి దేవం ప్రణిధానవంతమ్ || ౭ ||

తత్త్వార్థ మంతేవ సతామృషీణాం యువాపి యః సన్నుపదేష్టుమీష్టే |
ప్రణౌమి తం ప్రాక్తన పుణ్యజాలైరాచార్యమాశ్చర్య గుణాధివాసమ్ || ౮ ||

ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః |
స్వజాను విన్యస్తకరః పురస్తాదాచార్య చూడామణిరావిరస్తు || ౯ ||

ఆలేపవంతం మదనాంగభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవంతమ్ |
ఆలోకయే కంచన దేశికేంద్రమజ్ఞాన వారాకరబాడబాగ్నిమ్ || ౧౦ ||

చారుస్థితం సోమకళావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపమ్ |
ఉపాసతే కేచన యోగినస్త్వా ముపాత్త నాదానుభవ ప్రమోదమ్ || ౧౧ ||

ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః |
తం దక్షిణామూర్తి తనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాంత్యై || ౧౨ ||

కాంత్యా నిందితకుందకందలవ పుర్న్యగ్రోధమూలే వస-
న్కారుణ్యామృత వారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః |
మోహధ్వాంత విభేదనం విరచయన్బోధేన తత్తాదృశా
దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా || ౧౩ ||

అగౌరగాత్రైర లలాటనేత్రైరశాంతవేషైరభుజంగభూషైః |
అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః || ౧౪ ||

దైవతాని కతి సంతి చావనౌ నైవ తాని మనసో మతాని మే |
దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతమ్ || ౧౫ ||

ముదితాయ ముగ్ధశశినా వతంసినే భసితావలేప రమణీయ మూర్తయే |
జగదింద్రజాలరచనాపటీయసే మహసే నమోఽస్తు వటమూలవాసినే || ౧౬ ||

వ్యాలంబినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ |
పశ్యల్లలాటేన ముఖేందునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్ || ౧౭ ||

ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి |
యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచంద్రకాంతః || ౧౮ ||

యస్తే ప్రసన్నామనుసందధానో మూర్తిం ముదా ముగ్ధశశాంకమౌళేః |
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామంతే చ వేదాంతమహారహస్యమ్ || ౧౯ ||

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here