Daridrya Dahana Shiva Stotram | దారిద్ర్య దహన శివ స్తోత్రం

Daridrya Dahana Shiva Stotram Lyrics in Telugu విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౧ || గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ | గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౨ || భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ | జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౩ || చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ భాలేక్షణాయ మణికుండలమండితాయ | మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ … Continue reading Daridrya Dahana Shiva Stotram | దారిద్ర్య దహన శివ స్తోత్రం