Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య

0
4122
Darsha Amavasya 2024 Significance, Rituals, Puja Vidhi & Vrat Katha
What are the Darsha Amavasya 2024 Date, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha?

Darsha Amavasya 2024

1దర్శ అమావాస్య 2024

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

దర్శ అమావాస్య అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం చంద్రుడు లేని రాత్రి. ఈ అమావాస్యకి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ అమావాస్య రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల మనసుకి చల్లదనాన్ని మరియు ప్రశాంతతను ఇస్తుంది. ఈ పవిత్రమైన రోజు హిందువులు మరణించిన వారి ఆత్మలకు తర్పణం చేస్తారు. అయితే ఈ అమావాస్య కథ, ప్రాముక్యత, ఉపవాస విధానం, ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back