
Dasara Festival
1. దసరా
సంబరాలకు చిరునామా… ఆచారాలను ఆదరించేది… సంప్రదాయాలు వెల్లివిరిసేది… పిల్లలకు వినోదాన్ని పంచేది… అదే సరదాల దసరా పండగ!
రావణున్ని రాముడు చంపిన రోజు,
మహిషాసురుణ్ని దుర్గమ్మ హతమార్చిన రోజు,
పాండవులు వనవాసం అజ్ఞాత వాసమము తో కలిపి పూర్తిచేసిన రోజు ,
చెడుపై మంచి గెలిచిన రోజు. అదే విజయదశమి అని మనకు తెలుసు. మరి ఒక్కోచోట ఈ పండగని ఒక్కోలా జరుపుతారని తెలుసా?
మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.
Promoted Content