
Dasara Festival
2. 400 ఏళ్ల చరిత్ర
దశ హరా అనే పదం నుంచే దసరా వచ్చింది. ఈ పండగను ముఖ్యంగా కర్నాటకలో ఘనంగా నిర్వహిస్తారు. మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయంలో నవరాత్రి వేడుకలు 400 ఏళ్లుగా జరుగుతున్నాయి. అప్పట్లోఈ సంబరాలను ప్రారంభించిన వడియార్ రాజ వంశీకులు ఇప్పటికీ పూజల్లో పాల్గొనడం విశేషం. దసరా నాడు బంగారు అంబారీపై అమ్మవారిని ఊరేగించే కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైసూర్ మహారాజా ప్యాలెస్‌ను దసరా పండక్కి లక్ష విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఇది ప్రపంచ రికార్డు.
Promoted Content