దసరా పండగ ఎందుకు చేస్తారు ? | Why We celebrate Dasara festival in Telugu

0
4251
goddess_durga_by_subhadipkoley
దసరా పండగ ఎందుకు చేస్తారు ? | Why We celebrate Dasara festival in Telugu

Dasara Festival

Next

4. చర్చిల్లో

పుస్తకాలకు పూజ చేయడమనే అలవాటును కేరళలోని కొందరు క్రైస్తవులు కూడా పాటించడం విశేషం. కొన్ని చర్చిల్లో పిల్లలకు దసరా రోజు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు.

* గుజరాత్‌లో వూరూరా గార్బా, దాండియా రాస్‌ నృత్యాలతో సంబరాలు మిన్నంటుతాయి.

* మహారాష్ట్రలో సీమోల్లంఘనం పేరుతో తమ వూరి పొలిమేరలు దాటి వస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం.

* మనం దసరాకి ముందు నవరాత్రులు జరిపితే హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూలో దసరా తర్వాత ఏడు రోజులపాటు వేడుకలు చేసుకుంటారు. విజయదశమినాడు రామలక్ష్మణసీతా విగ్రహాలతో రథయాత్ర జరుపుతారు. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి రథాన్ని లాగుతారు.

* మన దేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, మారిషస్‌, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా దసరా వేడుకలు జరుగుతాయి.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here