దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

0
2149
Dasara Navaratri Puja Rules
Dasara Navaratri Puja Rules

Dasara Navaratri Ritual Rules at Home

1నవరాత్రులలో ఎలాంటి నియమాలు పాటించాలి?!

దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు హడవిడి మొదలైంది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షం మొదటి 9 రోజులు దుర్గాదేవి నవరాత్రులు మనం జరుపుకోవటం ఆనవాయితీ. ఈ నవరాత్రుల సమయంలో. అమ్మవారు 9 రోజులు రోజుకో రూపంలో దర్శనమిస్తారు. ఈ 9 రోజులు రకరకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజించి వారి కొరికలు కోరుకుంటారు. అమ్మవారు ముఖ్యంగా దుర్గా, లక్ష్మీ మరియు సరస్వతి దేవిగా దర్శనమిచ్చి భక్తుల కోరికలు అమ్మవారు నెరవేరుస్తారు. మన హిందూ పురాణాలలో ఎంతో విశిష్టత, ప్రాధాన్యత ఉన్న ఈ అమ్మవారి నవరాత్రుల సమయంలో ఎలాంటి నియమ నిర్ధిష్ట తో ఉండాలి? ఎలాంటి తప్పులు చేయకుడదో మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back