దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

Dasara Navaratri Ritual Rules at Home నవరాత్రులలో ఎలాంటి నియమాలు పాటించాలి?! దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు హడవిడి మొదలైంది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షం మొదటి 9 రోజులు దుర్గాదేవి నవరాత్రులు మనం జరుపుకోవటం ఆనవాయితీ. ఈ నవరాత్రుల సమయంలో. అమ్మవారు 9 రోజులు రోజుకో రూపంలో దర్శనమిస్తారు. ఈ 9 రోజులు రకరకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజించి వారి కొరికలు … Continue reading దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules