దుత్తూర పత్రం | Duttura Patram in Telugu

0
2110
దుత్తూర పత్రం | Duttura Patram in Telugu
Duttura Patram in Telugu

దుత్తూర పత్రం | Duttura Patram

హరసూనవే నమః దుతూర పత్రం సమర్పయామి 

 Duttura Patram దుత్తూర అనగా ఉమ్మెత్త సంస్కృతం లో దీనికి కనక ఉన్నత్త, శివప్రియ అనేవి పర్యాయ నామములు. దీని శాస్త్రీయ నామం దాతుర మెటల్(datura metel), కుటుంబం సొలనేసి (Solanaicae).
ఇది వంకాయ జాతికి చెందిన మొక్క ఇది శ్వేత, నీల మరియు పీతవర్ణ పుష్పములచే మూడు రకములుగా ఉంటుంది. దీని పుష్పములు పొడవైన కాడను కలిగి, గంట ఆకారంలోను, ఫలాలు గుండ్రంగా ముళ్ళతోకూడి ఉంటాయి. దీనియందు ఉన్మాదము కలిగించే గుణముండుటచేత దీనికి ‘ఉన్మత్త’యని పేరు. దీని యందు విశేష ఔషధ గుణములు కలవు. దీనినుంచి, దీని జాతికి చెందిన వివిధ మొక్కల నుంచి Atropine, Hyocyamine etc ఆల్కలాయీడలు ఆధునిక వైద్యం మరియు హోమియోపతి నుందు విశేషంగా వాడుతున్నారు. దీనిని విశేషంగా జ్వర, కుష్ట కృమి, వ్రణ  రోపణము మరియు వేదనాహరముగా వాడతారు. శ్వాస మరియు కాసవ్యాధులలో ఇది ప్రత్యేక ఔషధము. ఇది విష ప్రభావమును శరీరమున వ్యాపించకుండా నిరోధించగలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here