Deeparadhana Mantra in Telugu | దీపారాధన చేసేప్పుడు ఏ మంత్రం చదవాలి?

What Mantra Should be Read When Performing Deeparadhana దేవుని వద్ద దీపం వెలిగించేటప్పుడు చదవవలసిన మంత్రం దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః | దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ॥ భావం… దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా! నీకు నమస్కారం అని అర్థం. దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని … Continue reading Deeparadhana Mantra in Telugu | దీపారాధన చేసేప్పుడు ఏ మంత్రం చదవాలి?