దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees

0
8787
Which Deities Lives in Which Trees & Plants
Which Deities Lives in Which Trees & Plants

Which Deities Lives in Which Trees & Plants

1దేవతా వృక్షాలు

హిందూమతంలో కొన్ని చెట్లు మరియు మొక్కలకు ప్రాముఖ్యత ఎక్కువ. చెట్లు, మొక్కలని దేవతలకు కొలవటం మరియు పూజించటం హిందూమత సంప్రదాయం. చెట్లు మరియు మొక్కలలో దేవతలు నివసిస్తారు అని అంటారు. కొన్ని చెట్లు మరియు మొక్కలను పవిత్రమైన చెట్లుగా పూజించబడుతున్నాయి. హిందూమత ప్రకారం చెట్లు, మొక్కలలో ఏ దేవతలు కొలువై ఉంటారో తెలుసుకుందాం. వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back