దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees

0
8815
Which Deities Lives in Which Trees & Plants
Which Deities Lives in Which Trees & Plants

Which Deities Lives in Which Trees & Plants

2Which God Lives in Which Tree?

తులసి మొక్క (Basil Plant) :-

1. తులసి మొక్క అత్యంత ముఖ్యమైన చెట్టుగా చెబుతారు.
2. తులసి మొక్క విష్ణుమూర్తికి ప్రీతికరము.
3. తులసి మొక్కలో లక్ష్మీ దేవి నివసిస్తుందని చెబుతారు.
4. ఇంట్లో తులసి మొక్క ఉంటే సుఖ సంతోషాలతో జీవిస్తారు.

రావి చెట్టు (Ravi Tree) :-

1. రావి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు అని నమ్మకం. రావి చెట్టుని కల్ప వృక్షం అని కూడా పిలుస్తారు.
2. గ్రహా దోషాల నివారణకు కూడా రావి చెట్టుకు పూజిస్తారు.

మర్రి చెట్టు (Banyan Tree) :-

1. మర్రి చెట్టు అత్యంత ముఖ్యమైన చెట్టుగా చెబుతారు.
2. మర్రి చెట్టుని వట వృక్షం అని కూడా అంటారు.
3. మర్రి చెట్టులో శివుడు నివసిస్తాడని చెబుతారు.
4. ఉపవాసంలో ఉన్న రోజున కూడా మర్రిచెట్టును పూజిస్తారు.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.