
Dhan Raj Yoga 2023
1ధన రాజ యోగం
జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే అరుదైన ధన రాజయోగం ఏర్పడుతుంది. మే 10వ తేదీన చంద్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. అదేవిధంగా జూలై 7న చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. సూర్యుడు సింహ రాశిలో ప్రవేశిస్తాడు. శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో అత్యంత అరుదైన ధన రాజయోగం ఏర్పడుతోంది. ఈ ధనరాజయోగం కొన్ని రాశుల జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది. ధన రాజయోగం ఏర్పడటం తో ఏ రాశులు రాజయోగం పడుతుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.