అసలైన దానం (ఈరోజు కథ) | Story of Donation in Telugu

0
12648
  • The_Golden_Mongoose__32449.1299733426.1280.1280
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 

అసలైన దానం (ఈరోజు కథ)

దాన ధర్మాలు ఫలితాన్ని ఆశించి చేసినప్పుడు వాటి సార్థకతను కోల్పోతాయి. అటువంటి దానాలవల్ల మనదగ్గర ఉన్న ధన సంపద మాత్రమే ప్రదర్శింపబడుతుంది కానీ దానగుణం, మంచితనం కాదు.

అసలైన దాన గుణం ఎంతగొప్పదో చెప్పే ఒక మహాభారత కథను తెలుసుకుందాం.

Back

1. ధర్మరాజు యాగం

ధర్మరాజు అంగరంగ వైభవంగా, ముల్లోకాలు మెచ్చేలా అశ్వమేధ యాగం చేశాడు. ధనధాన్యాలను, సంపదను ఘనంగా దానం చేశాడు.

అన్నసంతర్పణలు చేశాడు. వైభవోపేతంగా యాగం ముగిసింది. ఆనందంగా, యాగం సమర్థవంతంగా పూర్తి అయినందుకు ఒకింత గర్వంగా  ధర్మరాజు యాగ శాలలో కూర్చుని ఉన్నాడు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here