Sri Mahadeva Kruta Dhundiraj Stotram Lyrics in Telugu
మహాదేవ కృత ఢుంఢిరాజ స్తోత్రం (కాశీఖండాంతర్గతం)
౧. జయ విఘ్నకృతామాద్య భక్త నిర్విఘ్నకారక!
అవిఘ్న విఘ్నశమన మహావిఘ్నైక విఘ్నకృత్!!
౨. జయ సర్వ గణాధీశ జయ సర్వ గణాగ్రణీః!
గణప్రణత పాదాబ్జ గణనాతీత సద్గుణ!!
౩. జయ సర్వగ సర్వేశ సర్వ బుద్ధ్యేక శేవథే!
సర్వమాయా ప్రపంచజ్ఞ సర్వ కర్మాగ్ర పూజిత!!
౪. సర్వమంగళ మాంగళ్య జయ త్వం సర్వమంగళ!
అమంగళోపశమన మహామంగళ హేతుక!!
౫. జయ సృష్టి కృతాం వంద్య జయస్థితి కృతా నత!
జయ సంహృతి కృత్ స్తుత్య జయ సత్కర్మసిద్ధిద!!
౬. సిద్ధవంద్య పదాంభోజ జయ సిద్ధి వినాయక!
సర్వ సిద్ధ్యేక నిలయ మహా సిద్ద్వృద్ధి సూచక!!
౭. అశేష గుణ నిర్మాణ గుణాతీత గుణాగ్రణీః!
పరిపూర్ణ చరిత్రార్థ జయ త్వం గుణవర్ణిత!!
౮. జయ సర్వ బలాధీశ బలారాతి బలప్రద!
బలాకోజ్జ్వల దంతాగ్ర బాలాబాల పరాక్రమ!!
౯. అనంత మహిమాధార ధరాధర విచారణ!
దంతాగ్రప్రోతదిజ్ఞాగజయ నాగవిభూషణ!!
౧౦. యే త్వం నమంతి కరుణామయ దివ్యమూర్తే!
సర్వైనసామపి భువో భువి ముక్తి భాజః!
తేషాం సదివ హరసీహ మహోపసర్గాన్!
స్వర్గాపవర్గమపి సంప్రదదాసి తేభ్యః!!
౧౧. యే విఘ్నరాజ భవతా కరుణా కటాక్షైః!
సంప్రేక్షితాః క్షితిటేల్ క్షణమాత్రమత్ర!
తేషాం క్షయంతి సకలాన్యపి కిల్బిషాణి!
లక్ష్మీః కటాక్షయతి తాన్పురుషోత్తమాన్ హి!!
౧౨. యేత్వాం స్తువంతి నత విఘ్న విఘాత దక్ష!
దాక్షాయణీ హృదయ పంకజ తిగ్మరశ్మే!
శ్రూయంత ఏవ త ఇహ ప్రథితా న చిత్రం
చిత్రం తదత్ర గణపా యదహో త ఏవ!!
౧౩. యే శీలయంతి సతతం భవతోంఘ్రి యుగ్మం
తే పుత్రా పౌత్ర ధనధాన్య సమృద్ధి భాజః
సంశీలితాంఘ్రి కమలా బహుభ్రుత్య వర్గైః
భూపాల భోగ్య కమలాం విమలాం లభంతే!!
౧౪. త్వం కారణం పరమకారణ కారణానాం!
వేద్యోsసి వేద విదుషాం సతతం త్వమేకః!
త్వం మార్గణీయ మసి కించన మూల వాచాం
వాచామగోచర చరాచర దివ్యమూర్తే!!
౧౫. వేదా విదంతి న యథార్థ తయా భవంతం
బ్రహ్మాదయోపి న చరాచర సూత్రధార!
త్వం హంసి పాసి విదధాసి సమస్తమేకః
కస్తే స్తుతి వ్యతికరో మనసాప్యగమ్య!!
౧౬. త్వద్దుష్టదృష్టి విశిఖైః నిహతాన్నిహన్మి
దైత్యాన్ పురాంధక జలంధర ముఖ్యకాంశ్చ!
కస్యాస్తి శక్తిరిహ యస్త్య దృతేsఫై తుచ్ఛం
వాంఛేద్విధాతుమిహ సిద్ధిద కార్యజాతం!!
౧౭. అన్వేషణే ఢుంఢిరయం ప్రథితోsస్తి ధాతుః
సర్వార్థ ఢుంఢితతయా తవ ఢుంఢినామ
కాశీ ప్రవేశమపి కో లభతేsత్ర దేహీ
తోషం వినా తవ వినాయక ఢుంఢిరాజ!!
౧౮. ఢుంఢే ప్రణమ్య పురతస్తవ పాదపద్మం
యో మాం నమస్యతి పుమానిహ కాశివాసీ!
తత్కర్ణమూల మధిగమ్య పురా దిశామి
తత్ కించిదత్ర న పునర్భవతాస్తి యేన!!
౧౯. స్నాత్వా నరః ప్రథమతో మణికర్ణికాయా
ముద్ధూళితాంఘ్రి యుగళస్తు సచైలమాశు
దేవర్షి మానవ పిత్రూనపి తర్పయిత్వా
జ్ఞానోదతీర్థమభిలభ్య భజేత్తతస్త్వాం!!
౨౦. సమోద మోదక భరైర్వర ధూపదీపై
ర్మాల్యైః సుగంధ బహుళైరనులేపనైశ్చ
సంప్రీణ్య కాశినగరీ ఫలదాన దక్షం
ప్రోక్త్వాథ మా క ఇహ సిధ్యతినైవ ఢుంఢే!!
౨౧. తీర్థాంతరాణి చ తతః క్రమవర్జితోsపి
సంసాధయన్నిహ భవత్కరుణా కటాక్షైః!
దూరీకృత స్వహిత ఘాత్యుపసర్గవర్గో
ఢుంఢే లభే దవికలం ఫలమత్ర కాశ్యాం!!
౨౨. యః ప్రత్యహం నమతి ఢుంఢి వినాయకం త్వాం
కాశ్యాం ప్రగే ప్రతిహతాఖిల విఘ్నసంఘః!
నో తస్య జాతు జగతీతలవర్తివస్తు
దుష్ప్రాపమత్ర చ పరత్రచ కించనాఫై!!
౨౩. యో నామ తే జపతి ఢుంఢివినాయకస్య
తమ్ వై జపంత్యనుదినం హృది సిద్ధయోsష్టౌ!
భోగాన్ విభుజ్య వివిధాన్ విబుధోప భోగ్యాన్
నిర్వాణయా కమలయా ప్రియతే స చాంతే!!
౨౪. దూరేస్థితోsప్యహరహస్తవ పాదపీఠం
యః సంస్మరేత్సకల సిద్ధిద ఢుంఢిరాజ!
కాశీ స్థితే రవికలం సఫలం లభేత్
నైవాన్యథా న వితథా మమ వాక్కదాచిత్!!
ఫలశ్రుతి
ఈ స్తోత్రమును పఠించెడు సజ్జనులను విఘ్నములు బాధింపవుఢుంఢి గణపతి సన్నిధియందు. ఈ స్తుతిని చదివిన వారిని సర్వసిద్ధులు సేవించును. ఏకాగ్ర చిత్తముతో చదివిన వారు మానసిక పాపముల చేత బాధింపబడరు. ఢుంఢి స్తోత్రమును జపించువారికి పుత్ర, కళత్ర, క్షేత్ర, అశ్వ, మందిర, ధన, ధాన్యములు లభించును. సర్వసంపత్కరమగు ఈ స్తోత్రమును ముక్తికాముకులు ప్రయత్నపూర్వకముగా పఠించవలెను. ఈ స్తోత్రమును పఠించి వెళ్ళినయెడల కోరిన పనులు నెరవేరును.
Lord Shiva Related Posts
Sri Siva Sahasranama Stotram Uttara Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠిక
Sri Siva Sahasranama Stotram Poorva Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక
శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ? | Siva Rudrabhishekam In Telugu
శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..? | Benefits of Sivaratri Fasting in Telugu..?
శ్రీ శివ షోడశోపచార పూజ – Sri Shiva Shodasopachara Puja Vidhanam
శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః – Sri Shiva Ashtottara satanamavali
Sri Samba Sada Shiva Aksharamala Stotram | శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం
Vibhishana Kruta Hanumath Stotram | విభీషణ కృత హనుమత్ స్తోత్రం