
హనుమంతునికి వివాహం జరిగిందా..? | Hanuman Married ? In Telugu
హనుమంతుని అస్ఖలిత బ్రహ్మచారిగా భావించి హిందువులు పూజిస్తారు. ఆంజనేయుడు బలానికీ, నిగ్రహానికీ, ధైర్యానికీ ప్రతీక. ఆయనను మహా యోగిగా పరిగణిస్తారు. మరి అటువంటి హనుమంతుడు వివాహితుడు అని చెప్పే కథలు చాలా చోట్ల ప్రచారం లో ఉన్నాయి. హనుమంతునికి నిజంగానే వివాహం జరిగిందా. ఆయన ధర్మపత్ని ఎవరు..?
1. హనుమంతునికి వివాహం జరిగిందా..?
హనుమంతుని వివాహం గురించి పరాశర మహర్షి ప్రస్తావించాడు. హనుమంతునికి వివాహం జరిగింది. ధర్మపత్ని పేరు సువర్చలాదేవి. ఆమె సూర్య పుత్రిక. సూర్య పుత్రిక అయిన సువర్చలకూ, అంజనా సుతుడైన ఆంజనేయునికీ వివాహం ఎలాజరిగింది..? హనుమంతుడు తన బ్రహ్మ చర్య దీక్షను వదులుకున్నాడా? మరి ఇప్పటికీ ఆయనను బ్రహ్మచారిగానే ఎందుకు పూజిస్తున్నాము?
Promoted Content