రావణాసురుని పదితలలు నిజమేనా? | Did Ravana Really had 10 Heads in Telugu

5
9952

ravan

Back

1. రావణాసురుడు

రావణుడు రావణాసురునిగా మనందరికీ తెలుసు. రామాయణంలో రాముని సద్గుణాలు ఎంత గొప్పగా చెప్పబడ్డాయో రావణుని  గొప్పతనం గురించి, ఆయన ధైర్య పరాక్రమాల గురించి, ఆయన జ్ఞానం గురించి అంత గొప్పగా చెప్పబడ్డాయి.

ఆయన రావణ బ్రహ్మ, తన నరాలనే తంత్రులుగా వీణావాదనం చేసి పరమశివుని మెప్పించిన గొప్ప సంగీత కోవిదుడు, తపస్వి.

గ్రహాల గతులను సైతం మార్చగల మహా శక్తిమంతుడు. మహామహులకే అంతు చిక్కని వేదాలకు రావణబ్రహ్మ భాష్యాన్ని రచించాడు.

అటువంటి రావణ బ్రహ్మ తుచ్ఛమైన స్త్రీ వ్యామోహం వల్ల పతనమయ్యాడు. తలమీద అత్యంత విలువైన మణి ఉన్నంత మాత్రాన విషపూరితమైన పాము ఎప్పటికీ చేరదగ్గది కాదు అని సుభాషితం. దానికి ఉదాహరణ రావణ బ్రహ్మ.  

లోకోత్తరమైన జ్ఞానం, లోకాలను శాసించగల శక్తి ఉన్నప్పటికీ పర స్త్రీని మోహించిన పాపానికి ఆయన పూజనీయుడు కాలేక పోయాడు.

కానీ ఇతరులలోని మంచినే గ్రహించే గుణమున్న వారూ, పాములో సైతం దైవాన్ని చూడగల వారూ అయిన హిందువులు రావణునికి కూడా గుడికట్టి పూజిస్తున్నారు. నేటికీ రావణ సంతతి వారు తమ పూర్వీకుడయిన రావణుని పూజనీయునిగా భావిస్తారు.

Promoted Content
Back

5 COMMENTS

 1. రావణాసురుడు వారసులు ఎక్కడెక్కడ ఉన్నారు గురువుగారు

 2. రావణ బ్రహ్మ గారే భగవంతుడు ,

  రాముడు ఏమి తెలియని అవివేకి, అజ్ఞాని.

  రాముడు దేవుడా ?భగవంతుడా ?  కాదా?

  క్రింది పద్యం ఆధారంగా చెప్పండి. ఇది బ్రహ్మంగారే కాలజ్ఙానంలో రాసారు.

  రావణునకు నెప్పుడు రాముడు సరికాడు 
  రావణునకు మిగుల రంకు వచ్చె
  సీత నరిమి పట్ట చేటు లంకకు వచ్చె 
  కాలికాంబ హంస కాలికాంబ! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here