ఆవు వెన్నకు, గేదె వెన్నకు తేడా ఏమిటి ?

0
11423

cow_buffalo_butter

Back

1. ఆవు వెన్న , గేదెవెన్నల సహజ సుగుణాలు

ఆవు వెన్న మరియు గేదె వెన్న రెండూ రుచిలో సమానమైన కమ్మదనాన్ని కలిగి ఉంటాయి. రెండూ బలవర్ధకాలే. పిత్త గుణాన్ని క్రమబద్ధీకరించి శరీరం లో వేడిని తగ్గించే శక్తి ఈ రెండింటిలోనూ ఉంది. రెండూ లైంగిక శక్తిని పెంచడం లో శ్రేష్టమైనవి.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here