ఆవు వెన్నకు, గేదె వెన్నకు తేడా ఏమిటి ? | Which Butter is better cow or buffalo ?

0
12220
cow_buffalo_butter
ఆవు వెన్నకు, గేదె వెన్నకు తేడా ఏమిటి ? | Which Butter is better cow or buffalo ?
Next

2. ఆవు వెన్నకు, గేదె వెన్నకు తేడా ఏమిటి ?

  • గేదె వెన్న ఆవువెన్నకన్నా ఎక్కువ సాంద్రతను , కొవ్వులను కలిగి ఉంటుంది.
  • నిద్రను ప్రేరేపించే సహజ గుణాలు గేదెవెన్న లో ఎక్కువగా ఉంటాయి.
  • ఆవు వెన్నలో కన్నా గేదె వెన్నలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.
  • గేదె వెన్నకన్నా ఆవు వెన్న స్థూలకాయులకు మేలు చేస్తుంది.
  • గేదెవెన్న కఫాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆవువెన్న పిత్తాన్ని ప్రేరేపించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
  • ఆవు వెన్న లో ఔషధగుణాలు అధికంగా ఉంటాయి.
Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here