ఆవు వెన్నకు, గేదె వెన్నకు తేడా ఏమిటి ? | Which Butter is better cow or buffalo ?

ఆవు వెన్న , గేదెవెన్నల సహజ సుగుణాలు Which Butter is better cow or buffalo – ఆవు వెన్న మరియు గేదె వెన్న రెండూ రుచిలో సమానమైన కమ్మదనాన్ని కలిగి ఉంటాయి. రెండూ బలవర్ధకాలే. పిత్త గుణాన్ని క్రమబద్ధీకరించి శరీరం లో వేడిని తగ్గించే శక్తి ఈ రెండింటిలోనూ ఉంది. రెండూ లైంగిక శక్తిని పెంచడం లో శ్రేష్టమైనవి. ఆవు వెన్నకు, గేదె వెన్నకు తేడా ఏమిటి ? గేదె వెన్న ఆవువెన్నకన్నా ఎక్కువ … Continue reading ఆవు వెన్నకు, గేదె వెన్నకు తేడా ఏమిటి ? | Which Butter is better cow or buffalo ?