
What are the 32 Forms of Ganesha?
1గణేశుని 32 రూపాల ప్రాముఖ్యత
గణపతి యొక్క రూపాల్లో మొదటి 16 గణపతులకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా మొదటి పూజలు అందుకుంటున్న ఘనత ఆ గణపతికే సాధ్యం. ఏ పూజ మొదలు పెట్టిన, ఏ కార్యం తలపెట్టిన ముందు ఆ గణపతి అనుమతి పొందాల్సిందే. గణపతిని ఎప్పుడు చూసిన ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపిస్తాడు. పూర్వ కాలం నుండి తరగని ఆదరణను పొందుతున్న వినాయకుడు అనేక ప్రదేశలలో, అనేక రూపాలతో దర్శనమిస్తూ ఉంటాడు. శిల్ప ఆగమ శాస్త్రంలో గణపతి రూపాలను పేర్కొంటున్నప్పటికీ, ఆ గణపతి ఏ రూపంలో ఉన్నా సరే మాకు అపురూపమే అన్నట్టుగా భక్తులు నిత్యం ఆయనకు పూజలు చేస్తారు. గణపతిని 16 రూపాల్లో తాంత్రికులు పూజలు చేస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలు ఉన్నాయి కాని వాటిలో 16 మాత్రమే అత్యంత ప్రముఖమైనవని మన పండితులు చెబుతున్నారు. ఆ రుపాలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.