తెలుగువాస్తు వాస్తు ప్రకారం హాలు ఎటువైపు ఉంటే మంచి జరుగుతుంది By Laxmi Manasa - 0 10943 FacebookTwitterPinterestWhatsApp BackNext1. వాస్తు ప్రకారం హాలు ఎటువైపు ఉంటే మంచిది ?వాస్తు ప్రకారం హాలు తూర్పు లేదా ఉత్తర దిశలలో ఉండటం మంచిది. ఒకవేళ మీది దక్షిణ ముఖంగా ఉన్న ఇల్లయితే మీ హాలు ఆగ్నేయంలో ఉండవచ్చు. ఉత్తరదిశ హాలుకి అత్యుత్తమమైనది. హాలు ఉండే దిశను బట్టి ఫలితాలు ఉంటాయి. Promoted Content BackNext