
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
Direction of Main Door as per Individual Zodiac Sign
ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు కూడా ఒక్కోసారి కలిసి రాకుండా పోతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కలలు కని నిర్మించుకున్న సొంత ఇల్లు కొన్ని సార్లు ఆ ఇంటిలోని వారికి నష్టాన్ని కలుగజేస్తుంది. ఎన్నో రకాల పూజలు శాంతులు, హోమాలు జరిపించినా పరిస్థితులు చక్కబడక చాలామంది నిరాశకు గురౌతుంటారు.
అంతకు ముందు వరకూ జీవితం నిరాశా జనకంగా ఉన్న వారు కొత్త ఇంట్లోకి మారగానే జీవితం లో అద్భుతమైన మార్పులు జరిగి ఉద్యోగ ప్రాప్తి, ధనప్రాప్తి, కళ్యాణ యోగం వంటి శుభాలు జరుగుతాయి.కట్టుకున్న లేదా నివాసం ఉంటున్న ఇంటి వాస్తు కూడా ఆ ఇంటిలోని వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా సింహద్వారం (ముఖద్వారం- main door) ఉన్న దిశవలన ఇంటి పరిస్థితులలో కీలకమైన మార్పులు జరుగుతాయి.
what abt kanya raasi
కన్య రాశి సంవత్సర పలాలు 2017
Please give details of other parameters and position of kitchen Pooja room in reference to mithuna rasi
Super గా చెప్పారు thank you sir