ఆ పువ్వులతో అంత పుణ్యం | Benefits of offering flowers to God

0
3817

Virtue With Flowers

According to Dharma Shastras, That is the Virtue With Those Flowers

Back

1. Divine Flowers Which Are Favorites of Hindu Gods (హిందూ దేవతలకు ఇష్టమైన దివ్య పుష్పాలు)

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో స్థితికారకుడైన శ్రీమహావిష్ణువును ఏ పూలతో అర్చిస్తే ఎంతటి ఉత్తమ ఫలితం లభ్యమౌతుందో తెలిపే విషయాలు శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణంలోని అష్టాదశవిధ వ్యవహార ప్రకరణంలో కనిపిస్తుంది. లక్ష పుష్పార్చనలు, కోటి కుంకుమార్చనలు ఎందుకు జరుపుతుంటారనే విషయం కూడా దీనివల్ల తెలుస్తుంది. శ్రీమహావిష్ణువుకు చేసే సేవలన్నింటిలోకి పుష్ప సేవే ముఖ్యమైనది. 

Promoted Content
Back