శ్రీవారి భక్తులకు శుభవార్త, దివ్యదర్శనం టోకెన్లు జారీ ఎక్కడ?!

0
418
Divya Darshanam Tokens
Srivari Divya Darshanam Tokens

Divya Darshanam Tokens

1అలిపిరి మెట్లు వద్ద దివ్య దర్శనం టోకెన్లు (Divya Darshanam Tokens at Alipiri Metlu)

శ్రీవారి దర్శనానికి కాలి నడకన అలిపిరి మార్గం గుండా వచ్చే భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది. తిరుపతిలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్లను ఇస్తున్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు తీసుకోవాలి. టోకెన్లను భక్తులు అలిపిరి మార్గంలో వచ్చే గాలి గోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలి, లేకపొతే ఆలయంలోకి స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడరు.

భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు చేరుకోవాలి. ఇలా ఇక్కడ టోకెన్లు తీసుకోని వేరే మార్గంలో వేళ్తే స్కాన్ అవ్వదు కాబట్టి దర్శనం కూడా అవ్వదు. అందుకే ఈ పద్దతిని మరిచిపోకండి.

Back