దీపావళి – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Diwali 2022 in Telugu

0
13267

 

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

Next

2. అచరించాల్సిన నిధులు

దీపావళి అమావాస్యరోజున సూర్యచంద్రులిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానంచేయడం ఎంతో శుభాన్ని కలుగజేస్తుంది.

సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు కాలం అరుణోదయం, ఆలోగా నువ్వులనూనెతో తలంటుకొని అభ్యంగన స్నానమాచరించాలి. దీపావళినాడు మడుగులలోని నీటిలో గంగ కొలువై వటుంది.

ఈ రోజున గంగా స్నాన ఫలం లభిస్తుంది. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, జువ్వి నేరేడు, మారేడుచెట్ల బెరడువేసి ఆ నీటితో స్నానం చేయాలని, స్నానంచేశాక తెలుపు వస్రాలు ధరించాలని, ఆ రోజున మినప ఆకు, మినపపప్పుతో చేసిన వంటకాలు తినాలని శాస్తవచనం.

మరికొన్ని దీపావళి పోస్ట్స్

లక్ష్మీపూజ – దీపావళి

వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు

దీపాల వరుస దీపావళి.. ప్రమిదల్లో వత్తులు వాటి ఫలితాలు…

వివిధ ప్రాంతాలులో ప్రచారం లో ఉన్న దీపావళి పండుగ వెనుక ఉన్న కారణాలు మీకోసం ..

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here